Wednesday, 19 November 2025 07:12:56 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

జగన్ ఒక అబద్దపు దొంగ మాటలు ఆడుతున్నాడు సీఎం చంద్రబాబు ఘాటు వ్యాకులు

Date : 28 September 2024 11:13 AM Views : 1162

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / కృష్ణా జిల్లా : డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే తిరుమల వెళ్లని జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణ... జగన్‌కు సూటి ప్రశ్నలు సంధించిన చంద్రబాబు చట్టాన్ని కాపాడే సీఎం హోదాలో ఉండి కూడా అప్పట్లో జగన్ దానిని ఉల్లంఘించారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘హిందువులు కాని వారు ఎవరైనా సరే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలి. సీఎం హోదాలో వేంకటేశ్వరుడిని దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదని చెప్పడానికి జగన్‌కు సిగ్గుండాలి. దేవుడి దర్శనానికి వెళ్లే ఎవరైనా ఆచారాలు పాటించాల్సిందే’ అని చంద్రబాబు పేర్కొన్నారు. వేంకటేశ్వరస్వామిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్‌ ఇచ్చి దర్శనానికి వెళ్లడం జగన్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని, అందుకే ఆయన తిరుమల ప్రయాణం రద్దు చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. భక్తుల మనోభావాలు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేశారు. భక్తులు పవిత్రంగా భావించే తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని గుర్తుచేశారు. ఈ దివ్య క్షేత్రం ఏపీలో ఉండటం మన రాష్ట్ర ప్రజల అదృష్టం అని, తిరుమలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రినైన తనకే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే, ఇక దళితుల్ని దేవాలయాల్లోకి రానిస్తారా? అంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యల్ని సీఎం తీవ్రంగా ఖండించారు. దళితుల్ని దేవాలయాల్లోకి వెళ్లకుండా ఎవరు అడ్డుకుంటున్నారని.. మీరు తిరుమల వెళ్లకుండా ఉండేందుకు సాకులు వెతుక్కుంటూ, కావాలని ఇతరులపై బురద జల్లడమేంటని మండిపడ్డారు. ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ పంపిన నెయ్యిలో కల్తీ జరగలేదని టీటీడీ ఈఓ చెప్పినట్లుగా జగన్‌ పదేపదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. తామేదో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసినట్లుగా జగన్‌ తమపై అభాండాలు వేస్తున్నారని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ఆ నివేదిక బయటకు వస్తే తాము తప్పు చేసినట్లవదా అని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ నెయ్యి కొనుగోళ్లకు టెండర్‌ నిబంధనలు ఎందుకు మార్చారని చంద్రబాబు ప్రశ్నించారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో కిలో రూ.319కి కాంట్రాక్ట్‌ ఇచ్చి, నాణ్యత లేని, నాసిరకం నెయ్యి కొని ప్రసాదాల్ని ఎందుకు అపవిత్రం చేశారని నిలదీశారు. తిరుమలలో ప్రసాదం, అన్నదానంలో పెట్టే భోజనం బాగాలేవని, గదులు శుభ్రంగా ఉండట్లేదని వైసీపీ హయాంలో భక్తులు ఎన్నిసార్లు ఆందోళనలు చేశారో గుర్తు లేదా అని ప్రశ్నించారు. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో చేయకూడని ఘోరాలన్నీ చేసి, ఇప్పుడు తమపై ఎదురుదాడికి దిగుతున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. మాజీ ముఖ్యమంత్రినైన తనకే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే, ఇక దళితుల్ని దేవాలయాల్లోకి రానిస్తారా? అంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యల్ని సీఎం తీవ్రంగా ఖండించారు. దళితుల్ని దేవాలయాల్లోకి వెళ్లకుండా ఎవరు అడ్డుకుంటున్నారని.. మీరు తిరుమల వెళ్లకుండా ఉండేందుకు సాకులు వెతుక్కుంటూ, కావాలని ఇతరులపై బురద జల్లడమేంటని మండిపడ్డారు. ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ పంపిన నెయ్యిలో కల్తీ జరగలేదని టీటీడీ ఈఓ చెప్పినట్లుగా జగన్‌ పదేపదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. తామేదో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసినట్లుగా జగన్‌ తమపై అభాండాలు వేస్తున్నారని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ఆ నివేదిక బయటకు వస్తే తాము తప్పు చేసినట్లవదా అని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ నెయ్యి కొనుగోళ్లకు టెండర్‌ నిబంధనలు ఎందుకు మార్చారని చంద్రబాబు ప్రశ్నించారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో కిలో రూ.319కి కాంట్రాక్ట్‌ ఇచ్చి, నాణ్యత లేని, నాసిరకం నెయ్యి కొని ప్రసాదాల్ని ఎందుకు అపవిత్రం చేశారని నిలదీశారు. తిరుమలలో ప్రసాదం, అన్నదానంలో పెట్టే భోజనం బాగాలేవని, గదులు శుభ్రంగా ఉండట్లేదని వైసీపీ హయాంలో భక్తులు ఎన్నిసార్లు ఆందోళనలు చేశారో గుర్తు లేదా అని ప్రశ్నించారు. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో చేయకూడని ఘోరాలన్నీ చేసి, ఇప్పుడు తమపై ఎదురుదాడికి దిగుతున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :