విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి జిల్లా : విశ్వాస్ టీవీ..స్థానిక సంస్థలు ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం 17 ఎంపీటీసీ సిగ్మెంటులో మహిళలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చారని చెప్పవచ్చు.. జనరల్ మహిళా స్థానాలు..6........ రైవాడ, వేచలం, పెదనందిపళ్లి మామిడిపల్లి దేవరాపల్లి1. M. అలమండ బీసీ మహిళా స్థానాలు {3 మామిడిపల్లి వాకపల్లి ఏ కొత్తపెళ్లి బీసీ జనరల్ స్థానాలు 2 కొత్తపెంట ముసిడిపల్లి జనరల్ స్థానాలు 4 కాశీపురం చింతలపూడి తెనుగుపూడి కలిగొట్ల ఎస్సీ ఎస్టీ స్థానాలు 2 దేవరాపల్లి..2 Sc గరిసింగ్...ఎస్టి ST.
Admin
Viswas Tv